DVD ON ANNAMAIAH RELEASED _ టిటిడి సివిఎస్‌వో రూపొందించిన అన్నమయ్య కీర్తనల డివిడిని ఆవిష్కరించిన ఈవో
Tirumala, 25 December 2017:A DVD on saint poet Annamacharya’s one of the most famous literary works “Vedambevvani Vedakidini” sung and enacted by TTD CVSO Sri A Ravikrishna was released by TTD EO Sri A K Singhal in Annamaiah Bhavan at Tirumala on Monday.
Along with Sri Ravikrishna, his daughter Chi A Deekshita also performed dance score for the Sankeertana which was directed by Sri AC Sri, music by Sri Hariharan and co-ordinated by Sri Srutiram.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడి సివిఎస్‌వో రూపొందించిన అన్నమయ్య కీర్తనల డివిడిని ఆవిష్కరించిన ఈవో
డిసెంబరు 25, తిరుమల 2017 ; టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ రూపొందించిన వేదం బెవ్వని వెదకెడిని సంకీర్తనల డివిడిని ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఆవిష్కరించారు. ఈ సంకీర్తనను సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ స్వయంగా ఆలపించి, నటించారు. ఆయన కుమార్తే చిన్నారి ఆకే. దీక్షిత ఈ సంకీర్తనలో నృత్యం చేశారు. వేదం బెవ్వని వెదకెడిని సంకీర్తన డివిడిని టిటిడి ఈవో, తిరుమల జెఈవో, తిరుపతి జెఈవో, సీనియర్ అధికారులు తిలకించారు.
అనంతరం సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణను, చిన్నారి ఆకే. దీక్షిత, డివిడి రూపకల్పనకు కృషి చేసిన సంగీత దర్శకులు శ్రీ హరిహరణ్, సంగీత పర్యవేక్షకులు శ్రీ శృతిరాం, డైరెక్టర్ ఏ.సీ. శ్రీ, తదితరులను ఈవో అభినందించి శ్రీవారి ప్రసాదాలను అందించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.