E-AUCTION OF CLOTHES FROM APRIL 15-23 _ ఏప్రిల్ 15 నుండి 23వ‌ తేదీ వరకు వ‌స్త్రాల ఈ-వేలంE

Tirupati, 08 April 2024: The clothes donated by devotees to Tirumala Srivari Temple and other TTD-affiliated temples will be auctioned from April 15 to 23.  

There are 335 lots of new, used, partially damaged garments.

This includes Art Silk Dhotis, Uttariyams, Turkey Towels, Lungis, Dupattas, Shawls, Bed Sheets, Napkins, Hand Kerchiefs, Punjabi Dress Materials, Jamkanas, and Carpets.

For other details contact TTD Marketing Office Tirupati on 0877-2264429 or TTD website www.tirumala.org / www.konugolu.ap.govt.in.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 15 నుండి 23వ‌ తేదీ వరకు వ‌స్త్రాల ఈ-వేలం

తిరుపతి, 2024, ఏప్రిల్ 08: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఏప్రిల్ 15 నుండి 23వ‌ తేదీ వరకు ఈ – వేలం వేయనున్నారు. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 335 (23541 నుండి 23552) లాట్లు ఉన్నాయి.

ఇందులో ఆర్ట్ సిల్క్ ధోతీలు, ఉత్తరీయాలు, ట‌ర్కీ ట‌వ‌ళ్లు, లుంగీలు, దుప‌ట్టాలు, శాలువ‌లు, బెడ్ షీట్లు, నాప్ కిన్స్‌, హ్యాండ్ క‌ర్చీఫ్‌లు, పంజాబి డ్రెస్ మెటీరియ‌ల్స్‌, జంకాళాలు, కార్పెట్లు ఉన్నాయి.

ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org / www.konugolu.ap.govt.in సంప్రదించగలరు.

టీటీడీ ముఖ్య‌ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.