E AUCTION OF COPPER _ 3వేల కిలోల కాపర్ టెండర్ కం ఆక్షన్

TIRUPATI, 02 MARCH 2022: TTD will auction 15 lots of 3000 kilos of copper – 2 on March 17.

The tender cum auction will take place at 3pm on the said date at GM Auctions office.

For more information contact 08772264429 during office hours on working days.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

3వేల కిలోల కాపర్ టెండర్ కం ఆక్షన్

తిరుపతి 2 మార్చి 2022: టీటీడీ వద్ద గల 15 పెద్ద లాట్ల 3వేల కిలోల కాపర్- 2 ను టెండర్ కం ఆక్షన్ లో విక్రయించనున్నారు. ఆసక్తి కలిగిన బిడ్డర్లు మార్చి 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోగా జిఎం (ఆక్షన్) కార్యాలయం, కేంద్రీయ విద్యాలయం ఎదురుగా తిరుపతి చిరునామా లో కొటేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 0877 2264429 ఫోన్ నంబర్ ను కార్యాలయ పని వేళల్లో సంప్రదించవచ్చు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది