E-AUCTION OF MANURE _ డిసెంబరు 4న విండో కంపోస్టింగ్ ఎరువుల అమ్మకానికి ఈ – వేలం
Tirupati, 26 Nov. 20: TTD is going for e-Auction of its 6000 tonnes of solid waste manure accumulated in Kakulakonda at Tirumala on December 4.
For more details, contact EE8 office. Ph. 0877-2263525 or 2263241 during working hours. The details are also available on AP Government portal, www.konugolu.ap.gov.in
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
డిసెంబరు 4న విండో కంపోస్టింగ్ ఎరువుల అమ్మకానికి ఈ – వేలం
తిరుపతి, 2020 నవంబరు 26: తిరుమలలోని కాకులకొండ ప్రాంతంలోని ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్) ప్లాంట్లో చెత్త నుండి తయారు చేసిన ఆరు వేల టన్నుల ఎరువును డిసెంబరు 4న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు.
ఇతర వివరాలకు తిరుమలలోని ఇఇ – 8 కార్యాలయాన్ని 0877-2263525, 0877-2263241 నంబర్లలో కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను గానీ సంప్రదించగలరు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.