E-AUCTION OF MANURES _ జనవరి 18న విండో కంపోస్టింగ్ ఎరువుల అమ్మకానికి ఈ – వేలం
Tirupati, 6 Jan. 22: The e-Auction of manures prepared out of solid waste management will be held on January 18 through the state government portal.
For more details contact 0877 2263759 during office hours or visit website www.konugolu.gov.in or www.tirumala.org
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జనవరి 18న విండో కంపోస్టింగ్ ఎరువుల అమ్మకానికి ఈ – వేలం
తిరుపతి, 2022 జనవరి 06: తిరుమలలోని కాకులకొండ ప్రాంతంలోని ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్) ప్లాంట్‌లో చెత్త నుండి తయారు చేసిన ఎరువును జనవరి 18న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు.
ఇతర వివరాల కోసం మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2263759 నంబరులో కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in లేదా www.tirumala.org ను గానీ సంప్రదించగలరు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.