e-AUCTION OF MELCHAT VASTRAMS FROM JANUARY 2-4 _ జనవరి 2 నుండి 4వ తేదీ వరకు మేల్‌చాట్ వస్త్రాలు ఈ- వేలం
Tirumala, 27 Dec. 19: TTD will e-Auction the Melchat Vastrams and Uttariums donated by devotees in the Hundis of Srivari Temple and other TTD local temples from January 2-4 on the Government of AP website – www.konugulu.ap.gov.in.
These includes 140 lots of new, used and partially damaged Melchat Vastrams and Uttariums.
Interested bidders should contact the TTD Marketing Department office on 0877-2264429 during office hours or log on to the TTD website -.www.tirumala.org or the state government portal www.konugolu.ap.gov.in for more details.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
జనవరి 2 నుండి 4వ తేదీ వరకు మేల్‌చాట్ వస్త్రాలు ఈ- వేలం
తిరుమల 27, డిసెంబరు 2019: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన మేల్‌చాట్ మరియు ఉత్తరీయం వస్త్రాలను జనవరి 2 నుండి 4వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నారు.
ఇందులో క్రొత్తవి/ఉపయోగించిన/పాక్షికం గా దెబ్బతిన్న మేల్‌చాట్ మరియు ఉత్తరీయం వస్త్రాలు మొత్తం -140 లాట్లు (ఇ.ఎ.నెం.20799, 20780, 20781, 20782, 20783 మరియు 20784 నెంబర్లు) ఈ-వేలంలో ఉంచారు.
ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్ www.tirumala.orgలేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.
తిరుమల 27, డిసెంబరు 2019: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన మేల్‌చాట్ మరియు ఉత్తరీయం వస్త్రాలను జనవరి 2 నుండి 4వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నారు.
ఇందులో క్రొత్తవి/ఉపయోగించిన/పాక్షికం