E-AUCTION OF VASTRAMS FROM JUNE 22-24 _ జూన్ 22 నుండి 24వ తేదీ వ‌ర‌కు వ‌స్త్రాల ఈ -వేలం

Tirupati, 11 June 2022: TTD is organising an e-Auction of vastrams donated by devotees at all TTD sub-temples between June 22 and 24 on the Government Konugulu portal.

They comprise of used and new polyester/nylon and Nylex sarees, art silk sarees and blouse pieces in 149 lots.

For more details, interested parties could contact the TTD marketing office during working hours on 0877-2264429 or the government portal www.konugolu.ap.gov.in or TTD website, www.tirumala.org 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 22 నుండి 24వ తేదీ వ‌ర‌కు వ‌స్త్రాల ఈ -వేలం

తిరుపతి, 2022 జూన్ 11: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 149 లాట్ల వ‌స్త్రాల‌‌ను జూన్ 22 నుండి 24వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో పాలిస్ట‌ర్ నైలాన్ / నైలెక్స్ చీర‌లు, ఆర్ట్ సిల్క్ చీర‌లు, బ్లౌజ్‌పీస్‌లు కొత్త‌వి, వినియోగించిన వ‌స్త్రాలున్నాయి.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in  / www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.