E AUCTION OF WATCHES ON MARCH 15_ మార్చి 15న వాచీల‌ ఈ – వేలం

Tirupati, 14 Mar. 19: TTD plans to e auction the watches donated in the Hundi etc. on March 15th through the e-auction platform of MSTC Visakhapatnam.

They include used, brand new and partially damaged watches of Casio, Timex, Allwyn, Times, Tissot and Fast track companies.

Interested parties should contact the office of TTD marketing during office hours, on 0877-2264429, besides TTD web site www.tirumala.org, MSTC ltd websites www.mstcecommerce.com /www.mstcindia.co.in.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 15న వాచీల‌ ఈ – వేలం

తిరుపతి, 2019 మార్చి 14: టిటిడిలో కొత్త‌వి, వినియోగించిన‌వి, పాక్షికంగా దెబ్బ‌తిన్న‌వాచీల‌ను మార్చి 15న ఈ-వేలం వేయ‌నున్నారు. విశాఖపట్నంకు చెందిన ఎమ్‌.ఎస్‌.టి.సి. లిమిటెడ్ ఆధ్వ‌ర్యంలో ఈ – వేలం జ‌రుగ‌నుంది. ఇందులో క్యాషియో, టైమెక్స్‌, ఆల్విన్‌, టైమ్స్, సొనాట, టిస్సాట్‌, ఫాస్ట్‌ట్రాక్ త‌దిత‌ర కంపెనీల వాచీలున్నాయి.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌(వేలం) కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org, ఎమ్‌.ఎస్‌.టి.సి. లిమిటెడ్‌ వెబ్‌సైట్‌ www.mstcecommerce.com /www.mstcindia.co.in ను సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.