E-SCOOTER DONATED _ టిటిడికి ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ విరాళం

TIRUPATI, 03 MAY 2023: A BGAUSS C12i Max electronic vehicle worth Rs. 1.08lakhs was donated to TTD on Wednesday.

Sri Ravi of Gayatri Automotive, Tirupati handed over the vehicle keys to temple Dyeo Sri Lokanatham in front of Srivari temple after performing special puja to the two-wheeler.

DI Tirumala Sri Janakirami Reddy was also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

టిటిడికి ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ విరాళం

తిరుమల, 2023 మే 03: తిరుపతి గాయత్రీ ఆటోమోటివ్‌కు చెందిన శ్రీ రవి బుధవారం రూ.1.08 లక్షలు విలువైన బగుస్ సి12ఐ మాక్స్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను టిటిడికి విరాళంగా అందించారు.

ఈ మేర‌కు శ్రీ‌వారి ఆల‌యం ఎదుట డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు స్కూట‌ర్ తాళాలు అందించారు.

ఈ కార్యక్రమంలో తిరుమల డిఐ శ్రీ జానకిరామిరెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.