సెప్టెంబ‌రు 27, 28వ తేదీల్లో వ‌స్త్రాల ఈ – వేలం

సెప్టెంబ‌రు 27, 28వ తేదీల్లో వ‌స్త్రాల ఈ – వేలం

తిరుపతి, 2018 సెప్టెంబ‌రు 20: టిటిడిలో వినియోగంలో లేని మేల్‌చాట్ వ‌స్త్రాలు, ఉత్త‌రీయాల‌ను 69 లాట్ల‌లో విశాఖపట్నంకు చెందిన ఎమ్‌.ఎస్‌.టి.సి. లిమిటెడ్‌ వారు సెప్టెంబ‌రు 27, 28వ తేదీల్లో ఈ – వేలం వేయనున్నారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429, 0877-2264221 నంబర్లలో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org, ఎమ్‌.ఎస్‌.టి.సి. లిమిటెడ్‌ వెబ్‌సైట్‌ www.mstcecommerce.com /www.mstcindia.co.in ను సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.