ENDOWMENTS COMMISSIONER TAKES OATH AS TTD EX OFFICIO _ టిటిడి ఎక్స్ అఫిషియో స‌భ్యునిగా శ్రీ అర్జున్ రావు ప్రమాణస్వీకారం

Tirumala, 27 May 2020: Sri P Arjun Rao AP Endowments Commissioner, took oath as Ex-Officio member of the TTD trust board at  Srivari temple in Tirumala on Wednesday.
 
He was administered oath by TTD Additional EO Sri AV Dharma Reddy.
 
Later he was presented Srivari Theertha Prasadam amidst Veda Ashirvachanam by Vedic pundits of TTD at Ranganayakula Mandapam.
 
Speaking to media later Sri Arjun Rao said he is an ardent devotee of Lord Venkateswara and it is a privilege for him to get an opportunity to serve in his abode.
 
Dyeo of Srivari temple Sri Harindranath, DyEO Board Cell Smt Sudharani and Temple Peshkar Sri Jaganmohanacharyulu participated.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI    

టిటిడి ఎక్స్ అఫిషియో స‌భ్యునిగా శ్రీ అర్జున్ రావు ప్రమాణస్వీకారం

తిరుమల, 2020 మే 27: రాష్ట్ర దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ శ్రీ అర్జున్‌రావు బుధ‌వారం తిరుమ‌ల‌ శ్రీవారి ఆలయంలో టిటిడి ట్రస్ట్ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఆయ‌న‌ చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు. అనంత‌రం శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు, వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ అర్జున్ రావు మీడియాతో మాట్లాడుతూ తాను శ్రీ‌వారి భ‌క్తుడిన‌ని, భ‌క్తుల‌కు సేవ‌లందించే అవ‌కాశం రావ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ జ‌గ‌న్మోహ‌నాచార్యులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.