EO INSPECTIONS AT TIRUMALA _ తిరుమలలో పలు ప్రాంతాలను తణిఖీ చేసిన తి.తి.దే.ఇ.ఓ
Tirumala, 01 Feb 2013: As a part of the inspection, TTD EO has inspected four-mada streets, Tarigonda Vengamamba Annaprasada Bhavan in Tirumala on Friday.
He thoroughly checked the food items in Annaprasada Bhavan.
SE II Sri Ramesh Reddy, EE I Sri Krishna Reddy and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో పలు ప్రాంతాలను తణిఖీ చేసిన తి.తి.దే.ఇ.ఓ
తిరుమల, 1 ఫిబ్రవరి, 2013: శుక్రవారంనాడు తిరుమలలో నాలుగుమాడ వీధులను, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని తి.తి.దే ఇ.ఓ శ్రీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం తణఖీ చేశారు.
అన్నప్రసాద భవనంలో ఆయన భక్తులకు తి.తి.దే అందిస్తున్న అన్నప్రసాదాలను ఇతర ఆహార పదార్థాలను స్వయంగా పరిశీలించారు. ఈ తణిఖీల్లో ఆయనతోపాటు ఎస్.ఇ.2 రమేష్‌రెడ్డి, ఇ.ఇ.1 కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.