EO INSPECTS ARRANGEMENTS IN VIEW OF CM’s VISIT _ సిఎం పర్యటన దృష్ట్యా ఏర్పాట్లను పరిశీలించిన ఈవో
TIRUMALA, 04 OCTOBER 2024: TTD EO Sri J Syamala Rao along with the Additional EO Sri Ch Venkaiah Chowdary on Friday morning inspected the arrangements ahead of the Honourable Chief Minister of Andhra Pradesh Sri N Chandra Babu Naidu’s visit to Tirumala in the evening.
As a part of it he inspected Sri Padmavathi Rest House, Vakulamata Kitchen which is set for inauguration on Saturday.
CVSO Sri Sridhar, CE Sri Satyanarayana and other officials were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సిఎం పర్యటన దృష్ట్యా ఏర్పాట్లను పరిశీలించిన ఈవో
తిరుమల, 2024 అక్టోబరు 04: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్.చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం తిరుమలకు రానున్న నేపథ్యంలో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అదనపు ఈవో శ్రీ సిహెచ్.వెంకయ్యచౌదరితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
అందులో భాగంగా శ్రీ పద్మావతి అతిధి గృహాన్ని, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న వకుళమాత వంటశాలను ఆయన పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్‌వో శ్రీ శ్రీధర్, సిఈ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది