EO INSPECTS SSD MODEL COUNTER SET UP AT NANDAKAM_ సర్వదర్శనం టైంస్లాట్‌ మోడల్‌ కౌంటర్‌ పరిశీలన :

Tirumala, 2 February 2018: TTD EO Sri Anil Kumar Singhal inspected the model Slotted Sarva Darshan (SSD) counter set up at Nandakam Rest House on Friday.

Speaking on this occasion, the EO said TTD has planned 90 SSD counters at Tirupati and Tirumala which will commence fron March onwards.

He said, the counters establishment are planned in such a way where the convergence of devotees is more at bus stand, railway station etc. in Tirupati. “We have gathered information on the rush hours in both railway and bus stations and we will issue SSD tokens accordingly. We are taking all measures to see that the pilgrim gets the token in five minutes. We are also discussing on the deployment if supervisors and data entry operators. To run the system in a transparent manner we are negotiating with Aadhaar CEO in New Delhi”, he said.

The EO expressed is satisfaction over the model SSD counter.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సర్వదర్శనం టైంస్లాట్‌ మోడల్‌ కౌంటర్‌ పరిశీలన :

ఫిబ్రవరి 02, తిరుమల 2018: తిరుమలలోని నందకం విశ్రాంతి భవనంలో ఏర్పాటుచేసిన సర్వదర్శనం టైంస్లాట్‌ మోడల్‌ కౌంటర్‌ను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ శుక్రవారం ఉదయం పరిశీలించారు. భక్తులు సులభతరంగా టోకెన్లు పొందేలా కౌంటర్‌ను తీర్చిదిద్దాలని సూచించారు. సర్వదర్శనం టైంస్లాట్‌ వివరాలు తెలిపేలా సూచికబోర్డులు, క్రమపద్ధతిలో క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. మరో రెండు మోడల్‌ కౌంటర్లు ఏర్పాటుచేయాలని ఈవో ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.