EO JEO INSPECTS RETRACTABLE ROOF _ శ్రీవారి ఆలయంలో ముడుచుకునే పైకప్పు(రిట్రాక్ట్‌బుల్) ఏర్పాట్లను పరిశీలించిన ఈవో
Tirumala, 26 December 2017 : TTD EO Sri AnilKumar Singhal along with Tirumala JEO Sri KS Sreenivasa Raju inspected the arrangement of retractable roof set up inside srivari temple in Tirumala.
This roof which is motor operated is set up at a cost of around Rs.50lakhs will provide cover to pilgrims during inclement weather conditions.Temple EE Sri Prasad, temple AVSO Sri Kurma Rao and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి ఆలయంలో ముడుచుకునే పైకప్పు(రిట్రాక్ట్‌బుల్) ఏర్పాట్లను పరిశీలించిన ఈవో
డిసెంబరు 26, తిరుమల, 2017 ; శ్రీవారి ఆలయంలో ముడుచుకునే(రిట్రాక్టబుల్) పైకప్పు ఏర్పాట్లను టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజుతో కలిసి పరిశీలించారు. శ్రీవారి ఆలయంలో ఎండ, వాన నుంచి భక్తులకు ఉపశమనం కల్పించేందుకు మోటారుతో పనిచేసే ఈ పైకప్పను దాదాపు రూ.50 లక్షలతో టిటిడి ఏర్పాటుచేసింది.
ఈ కార్యక్రమంలో టిటిడి ఇఇ శ్రీ ప్రసాద్, ఆలయ ఎవిఎస్వో శ్రీ కూర్మారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.