EVENTS IN APRIL AT TIRUMALA _ ఏప్రిల్ నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు

TIRUMALA, 28 MARCH 2023: The important events in the month of April at Tirumala.

 

April 01: Sarva Ekadasi, 15th Edition of Akhanda Balakanda

 

April 03-05: Annual Vasanthotsavams

 

April 06: Tumburu Theertha Mukkoti, Pournami Garuda Seva

 

April 16: Sri Bhashyakarula Utsavam commences

 

April 23: Akshaya Tritiya

 

April 25: Sri Bhashyakarula Sattumora, Sri Ramanuja Jayanti, Sri Shankara Jayanti, Sri Anantalwar Utsavam begins

 

April 29-May1: Sri Padmavathi Pariyanotsavam

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

ఏప్రిల్ నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు

– ఏప్రిల్ 1న 15వ విడత బాలకాండ అఖండ పారాయణం, సర్వ ఏకాదశి.

– ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు శ్రీవారి వసంతోత్సవాలు.

– ఏప్రిల్ 6న తుంబరుతీర్థ ముక్కోటి, పౌర్ణమి గరుడసేవ.

– ఏప్రిల్ 16న శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం.

– ఏప్రిల్ 23న అక్షయతృతీయ.

– ఏప్రిల్ 25న శ్రీ భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శంకర జయంతి, శ్రీ అనంతాళ్వారు ఉత్సవారంభం.

– ఏప్రిల్ 29 నుంచి మే 1వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.