FACE RECOGNITION TECHNOLOGY FROM MARCH I _ మార్చి 1 నుంచి ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు
మార్చి 1 నుంచి ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు
తిరుమల, 20 ఫిబ్రవరి 2023: తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా మార్చి ఒకటో తేదీ నుంచి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని టిటిడి ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది.
సర్వదర్శనం కాంప్లెక్స్ లో ఒకే వ్యక్తి అధిక లడ్డు టోకెన్లు పొందకుండా నివారించడానికి మరియు గదుల కేటాయింపు కేంద్రాలు వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద ఈ టెక్నాలజీని వినియోగిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
TIRUMALA, 20 FEBRUARY 2023: TTD set to introduce Facial Recognition Technology on an experimental basis at Vaikuntham 2 and AMS systems from March 1 onwards.
The idea is to enhance transparency in tokenless darshan and Accommodation allotment systems providing more effective services to the multitude of visiting pilgrims.
This new tech system will be used to prevent a person from procuring more tokens in Sarva Darshan Complex and also at the Caution Deposit refund counters.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI