FEBRUARY ANGA PRADAKSHINAM TOKENS IN ONLINE _ జనవరి 24న అంగప్రదక్షిణం టోకెన్ల కోటా విడుదల

TIRUMALA, 23 JANUARY 2023: The Anga Pradakshinam tokens for the month of February in online will be released on January 24 at 3:00 p.m.

However, due to Balalayam these tokens are not available for the dates between February 22-28.

The devotees are requested to note this and book accordingly.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 24న అంగప్రదక్షిణం టోకెన్ల కోటా విడుదల

తిరుమల, 23 జనవరి 2023:  ఫిబ్రవరి నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జనవరి 24న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు అంగప్రదక్షిణ టోకెన్ల జారీని నిలిపివేయడం జరిగింది.

భ‌క్తులు ఈ విషయాన్ని గుర్తించి ఆన్‌లైన్‌లో టోకెన్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.