FLOAT FESTIVAL AT SRI GT FROM FEB 20-26 _ ఫిబ్రవరి 20వ తేదీ నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

Tirupati, 11 February 2021: TTD is organising weeklong float festival of Sri Govindaraja Swamy temple from February 20-26.

Every day in a different alankaram Sri Govindaraja Swamy along with other galaxy of deities will ride on richly decorated floats in the Sri Govindaraja Swamy Pushkarini in the evening between 6.30pm and 8pm to bless the devotees.

Following is the schedule of alankarams and number of rounds.

February 20: Sri Kodandaramaswami-5 rounds.

February 21: Sri Parthasarathy-5 rounds

February 22: Sri Kalyana Venkateshwara-5 rounds

February 23: Sri Krishna Swamy along with Sri Andal Ammavaru-5 rounds

February 24,25,26: Sri Govindaraja Swamy- 7 rounds.

The artists of HDPP and the Annamacharya project will perform bhajans, Harikatha and sangeet programs at the Sri Govindaraja Swamy Pushkarini during float festival days

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఫిబ్రవరి 20వ తేదీ నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతి, 2021 ఫిబ్రవరి 11: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ఫిబ్రవరి 20 నుండి 26వ తేదీ వరకు ఏడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుండి 8.00 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు దర్శనమివ్వ నున్నారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

ఫిబ్రవరి 20న శ్రీ కోదండరామస్వామివారు – 5 చుట్లు

ఫిబ్రవరి 21న శ్రీ పార్థసారథిస్వామివారు – 5 చుట్లు

ఫిబ్రవరి 22న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు – 5 చుట్లు

ఫిబ్రవరి 23న ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీ కృష్ణస్వామివారు – 5 చుట్లు

ఫిబ్రవరి 24, 25, 26వ తేదీల్లో శ్రీ గోవిందరాజస్వామివారు – 7 చుట్లు.

ఈ సందర్భంగా శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి పుష్క‌రిణి వ‌ద్ద టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.