FLORAL EXTRAVAGANZA IN TIRUMALA_ బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న ఫలపుష్ప ప్రదర్శనశాల :

Tirumala, 11 September 2018: It’s going to be a colourful carpet welcome for the devotees who will be thronging Tirumala for the annual brahmotsavams which are going to commence in another 24 hours as the Garden wing of TTD has come out with tonnes of varieties of flowers for flower expo.

The floral themes under the supervision of Dy.Director of Horticulture Sri Srinivasulu will get ready by September 12.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న ఫలపుష్ప ప్రదర్శనశాల :

సెప్టెంబరు 11, తిరుమల 2018: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఆహ్లాదం కలిగించేందుకు టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ఫలపుష్ప ప్రదర్శనశాల బుధవారం సాయంత్రానికి సిద్ధం కానుంది. ఇక్కడ పలు దేవతామూర్తుల సెట్టింగులను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ జాతులకు చెందిన రంగురంగుల పూలమొక్కలను ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. టిటిడి ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు పర్యవేక్షణలో ఈ ప్రదర్శనశాల సిద్ధమవుతోంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.