FOREIGN CURRENCIES E-AUCTION _ ఏప్రిల్ 18 నుండి 21వ తేదీ వరకు విదేశీ నాణేల ఈ-వేలం
TIRUPATI, 01 APRIL 2022: The e-Auction of foreign currency coins belonging to eight countries will take place from April 18-21.
The currencies includes those of Malayasia, Japan, Euro, US, Australia, Singapore, UAE, UK.
For more details contact 0877 2264429 or log on to www.tirumala.org or www.konugolu.ap.gov.in
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 18 నుండి 21వ తేదీ వరకు విదేశీ నాణేల ఈ-వేలం
తిరుపతి, 2022 ఏప్రిల్ 01: తిరుమల శ్రీవారికి భక్తులు కానుకగా సమర్పించిన ఎనిమిది దేశాలకు చెందిన నాణేలను ఏప్రిల్ 18 నుండి 21వ తేదీ వరకు ఈ-వేలం వేయనున్నారు. మలేషియా, యుఎస్ఏ, యూరో, జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్, యుఏఇ, యుకె దేశాలకు చెందిన నాణేలున్నాయి.
ఇతర వివరాల కోసం మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in లేదా www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ, gmauctionsttd@gmail.com ఈ-మెయిల్‌ను గానీ సంప్రదించగలరు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.