SEALED QUOTATIONS INVITED _ ఏప్రిల్ 7న ఖాళీ ప్లాస్టిక్ సంచుల విక్ర‌యానికి సీల్డ్ కొటేష‌న్లు ఆహ్వానం

TIRUPATI, 01 APRIL 2022: Sealed quotations are invited from interested parties to sell empty plastic bags on April 7.

 

A DD in the name of TTD EO for Rs. 5000 be taken and paid as EMD.

 

EMD with sealed quotations to be submitted before 3pm of April 7.

 

For more information contact 0877 2264429 during office hours on working days.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

ఏప్రిల్ 7న ఖాళీ ప్లాస్టిక్ సంచుల విక్ర‌యానికి సీల్డ్ కొటేష‌న్లు ఆహ్వానం

తిరుప‌తి, 2022 ఏప్రిల్ 01: టిటిడి మార్కెటింగ్ విభాగంలో పోగుప‌డిన ఖాళీ ప్లాస్టిక్ సంచుల విక్ర‌యానికి ఆస‌క్తి గ‌ల వారి నుండి ఏప్రిల్ 7వ తేదీన‌ సీల్డ్ కొటేష‌న్లు ఆహ్వానించ‌డ‌మైన‌ది. ఇందుకోసం ఈవో, టిటిడి పేరుతో రూ.5,000/- డిడి తీసి ఇఎండిగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇఎండితోపాటు సీల్డ్ కొటేష‌న్ల‌ను ఏప్రిల్ 7వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌లోపు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఇతర వివరాల కోసం మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో కార్యాలయం వేళల్లో సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.