FORMER CJI OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE _ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ

TIRUMALA, 07 JANUARY 2023: Former CJI Justice NV Ramana along with his family offered prayers in Tirumala temple on Saturday. 

On his arrival at the Mahadwaram of the temple, he was received by TTD EO Sri AV Dharma Reddy and accompanied for Srivari Darshan. After the darshan of the presiding deity, the former CJI had Vaikuntha Dwara Darshan. Later he was rendered Vedaseervachanam at Ranganayakula Mandapam.

The EO presented him Srivari Theertha Prasadams and 2023 TTD Calendars and Diaries. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ

తిరుమల, 07 జనవరి 2023: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తికి టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.

అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థప్రసాదాలు, 2023 టిటిడి క్యాలెండర్, డైరీని ఈఓ అందజేశారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.