FOUR STOVES DONATED TO TTD _ టీటీడీకి స్టౌవ్ లు విరాళం
Tirumala, 30 September 2026: The Managing Director of Tamil Nadu based Pushkar Properties Limited, Sri Krithivasan, donated four large stoves required for the preparation of Vadas at the Srivari Temple Potu in Tirumala on Wednesday evening.
On behalf of the donor, the company representative Sri Murali handed over the stoves to Sri Muniratnam, AEO of the Srivari Temple Potu in Tirumala.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
తిరుమల, 2026 సెప్టెంబర్ 30: తమిళనాడు రాష్ట్రానికి చెందిన పుష్కర్ ప్రాపర్టీస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృతి వాసన్ తిరుమల శ్రీవారి ఆలయ పోటులో వడల తయారీకి అవసరమైన 4 పెద్ద స్టౌవ్ లను బుధవారం విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తరఫున ఆ సంస్థ ప్రతినిధి శ్రీ మురళీ తిరుమలలోని పిండిమర వద్ద శ్రీవారి ఆలయ పోటు ఏఈవో శ్రీ మునిరత్నం కు స్టౌవ్ లను అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.




