SPECIAL FESTIVALS AT TIRUCHANUR TEMPLE IN OCTOBER _ అక్టోబర్ నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Tiruchanur, September 30, 2026: Several special festivals and religious events will be observed at the temples in Tiruchanur and Appalayagunta during October.
Sri Padmavathi Ammavari Temple, Tiruchanur
On October 2, 9, 23 and 30, Sri Padmavathi Ammavaru will bless devotees in a procession along the Mada Streets at 6 pm on Fridays.
Navaratri celebrations will be held from October 11 to 20.
Sri Balarama Krishna Swamy Temple
Tiruchi processions will be held in the evening on October 2 and 29 on the occasion of Rohini Nakshatram.
Sri Sundararaja Swamy Temple
Sri Sundararaja Swamy will take out a procession on October 24 at 6 pm on the occasion of Uttara Bhadra Nakshatram.
Sri Suryanarayana Swamy Temple
Sri Suryanarayana Swamy will bless devotees in a Tiruchi procession at 5 pm on October 10 on the occasion of Hasta Nakshatram.
Sri Srinivasa Swamy Temple, Tiruchanur
Abhishekam to the Moolavarlu will be performed on October 3, 10, 17, 24 and 31.
Sri Prasanna Venkateswara Swamy Temple, Appalayagunta
Vastra Alankarana Seva and Abhishekam will be performed at 7 am on October 2, 9, 16, 23 and 30.
Ashtadala Padma Padmaradhana Seva will be held at 8 am on October 6.
Pavithrotsavams will be conducted from October 6 to 8, with Ankurarpanam on October 5.
Ashtottara Shata Kalasabhishekam will be held at 8 am on October 14.
Kalyanotsavam will be conducted at 10.30 am on October 20.
Abhishekam to Sri Prasanna Anjaneya Swamy will be performed on October 4, 11, 18 and 25.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
అక్టోబర్ నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
• అక్టోబర్ 02, 09, 23, 30 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం సందర్భంగా మాడ వీధులలో భక్తులను ఆశీర్వదించనున్న శ్రీ పద్మావతీ అమ్మవారు.
-అక్టోబర్ 11 నుండి 20వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు
శ్రీ బలరామ కృష్ణ స్వామి వారి ఆలయంలో …
– అక్టోబర్ 02, 29 తేదీలలో రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం తిరుచ్చి ఉత్సవం
శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో….
• అక్టోబర్ 24న ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు తిరుచ్చిపై మాడ వీధులలో విహరించనున్న శ్రీ సుందరరాజ స్వామి వారు
శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో…
– అక్టోబర్ 10న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు తిరుచ్చిపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నశ్రీ సూర్యనారాయణ స్వామి వారు
శ్రీనివాస స్వామి ఆలయం, తిరుచానూరు
• అక్టోబర్ 03, 10, 17, 24, 31 తేదీలలో శ్రీనివాస స్వామి మూలవర్లకు అభిషేకం
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో….
• అక్టోబర్ 02, 09, 16, 23, 30 తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం.
• అక్టోబర్ 06 ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ.
• అక్టోబర్ 06 నుండి 08వ తేదీ వరకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు, అక్టోబర్ 05న శాస్త్రోక్తంగా అంకురార్పణ
• అక్టోబర్ 14 ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం.
• అక్టోబర్ 20న ఉదయం 10.30 గం.లకు కల్యాణోత్సవం
• అక్టోబర్ 04,11,18,25 తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారికి అభిషేకం
