POURNAMI GARUDA SEVA IN SRI GT_ అక్టోబ‌రు 24న శ్రీగోవిందరాజస్వామివారి పౌర్ణమి గరుడసేవ

Tirupati, 22 October 2018: The Pournami Garuda Seva will be observed in Sri Govinda Raja Swamy temple on October 24.

The Garuda Vahana seva will take place between 6pm and 8pm.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అక్టోబ‌రు 24న శ్రీగోవిందరాజస్వామివారి పౌర్ణమి గరుడసేవ

అక్టోబ‌రు 22 , తిరుప‌తి 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో అక్టోబ‌రు 24న బుధ‌వారం పౌర్ణమి గరుడసేవ ఘనంగా జరుగనుంది.

ప్రతి పౌర్ణమినాడు ఆలయంలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా బుధ‌వారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల నడుమ శ్రీగోవిందరాజస్వామివారు తన ప్రియభక్తుడైన గరుడునిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.