GARUDA VAHANA HELD _ గరుడ వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి కటాక్షం

TIRUPATI, 02 JUNE 2024: The fifth evening witnessed Sri Venugopala Swamy blessed His devotees on Garuda Vahanam in Karvetinagaram annual fest.
 
DyEO Smt Nagaratna and others were present.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
 

గరుడ వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి కటాక్షం

తిరుపతి, 2024 జూన్ 02: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు ఆదివారం రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి భక్తులను కటాక్షించారు.

మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమశేఖర్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.