GODA KALYANAM CANCELLED _ గోదా కళ్యాణం రద్దు

Tirupati, 15 Jan. 22: Goda Kalyanam which was earlier planned to be performed in the Parade Grounds of TTD Administrative Building on Saturday was cancelled owing to the Covid spread in the temple city.

 

TTD has organised this event in a big way for the first time during last year on the day of Sankranti. Though it was planned initially this year also, but with more cases of Covid reporting every day, TTD has cancelled the event on Saturday.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గోదా కళ్యాణం రద్దు

కోవిడ్ వ్యాప్తికి అడ్డుకట్టవేయాలనే టీటీడీ

తిరుప‌తి, 2022 జనవరి 15:  సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతి లోని టీటీడీ పరిపాలన భవనం పరేడ్ మైదానంలో శనివారం నిర్వహించదలచిన గోదా కళ్యాణం రద్దు చేయడం జరిగింది.

తిరుపతి నగరంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాము.

సంక్రాంతి పండుగ సందర్భంగా టీటీడీ గత ఏడాది గోద కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇదే ప్రకారం ఈ సారి కూడా గోద కళ్యాణం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. అయితే కోవిడ్ వ్యాప్తి కారణంగా ఈ కార్యక్రమం రద్దు చేసింది.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది