GODA PARINAYAM CONDUCTED _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘ‌నంగా గోదా ప‌రిణ‌యోత్స‌వం 

TIRUPATI, 16 JANUARY 2023: Sri Goda Parinayam was observed with celestial fervor in Sri Govindaraja Swamy temple in Tirupati on Monday.

 

In the evening Goda Kalyanam with Sri Krishna Swamy was performed in Sri Pudarikavalli Ammavaru sannidhi.

 

Both the seers of Tirumala, temple DyEO Smt Shanti and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘ‌నంగా గోదా ప‌రిణ‌యోత్స‌వం

తిరుప‌తి, 16 జనవరి 2023: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం సాయంత్రం గోదా ప‌రిణ‌యోత్స‌వం ఘనంగా నిర్వహించారు. ‌ఇందులోభాగంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలోని శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యంవ‌ద్ద శ్రీకృష్ణ స్వామి వారికి, గోదాదేవి అమ్మవారికి ప‌రిణ‌యోత్స‌వం నిర్వహించారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.