GOVERNOR OF AP & TS HAD DARSHAN OF LORD VENKATESWARA_ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్‌

Tirumala, 30 August 2017: HE Governor of AP & TS Sri E.S.L.Narasimhan accompanied by Wife Smt Vimala Narasimhan offered prayers to lord Venkateswara inside Sri Vari Temple on Wednesday evening.

On his arrival at Sri Vari Temple, TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, the priests and officials have welcomed the Governor of AP and led to the sanctum sanctorium.

After offering prayers to the presiding deity of Lord Venkateswara, Vakula mata, Ananda Nilayam Vimana Venkateswara, Bhashyakarla Sannidhi and Yoga Narasimha Swamy in the Sanctum Sanctorum. TTD EO offered prasadams to the Governor and his entourage.

DyEOs Sri Sri Rama Rao, Sri Harindranath, OSD Sri Lakshminaryana Yadav, Peishkar Sri Ramesh and others were present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్‌

ఆగస్టు 30, తిరుమల 2017: తిరుమల శ్రీవారిని బుధవారం రాత్రి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్‌ సతీ సమేతంగా దర్శించుకున్నారు..అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.

ముందుగా తిరుమల లోని శ్రీ పద్మావతి అతిథిగృహం నుండి శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| గవర్నర్‌కు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, అర్చక బృందం కలిసి స్వాగతం పలికారు. స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.