GRAND POURNAMI GARUDA SEVA AT SRI GOVINDARAJA SWAMY TEMPLE _ వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి పౌర్ణమి గరుడసేవ
Tirupati, October 26, 2026: The monthly Pournami Garuda Seva was held grandly at Sri Govindaraja Swamy Temple in Tirupati on Monday evening.
From 6 pm to 8 pm, Sri Govindaraja Swamy blessed devotees while taking a procession on Garuda Vahanam along the four Mada Streets.
Temple AEO Sri Narayana Chowdary, priests and a large number of devotees participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి పౌర్ణమి గరుడసేవ
తిరుపతి, 2026 అక్టోబరు 26: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది.
ప్రతి పౌర్ణమినాడు ఆలయంలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల నడుమ శ్రీగోవిందరాజస్వామివారు తన ప్రియభక్తుడైన గరుడునిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ నారాయణ చౌదరి, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.


