GRAND SAMPROSHANA OF SRI BHAKTHA ANJANEYASWAMY TEMPLE AT NAGALAPURAM_ ఘనంగా నాగలాపురంలోని శ్రీ భక్త ఆంజనేయస్వామివారి ఆలయ సంప్రోక్షణ

Tirupati, 22 February 2018: As part of the four day grand Samprokshana at the Sri Bhakta Anjaneyaswami within the temple of Sri Veda Narayanaswami at Nagalapuram, the rituals of Panchaka Vyadivasam, Khsiraddi Vasam were grandly commenced today. During the celestial event which will last till February 25, Jaladhivasam (Feb 23), Maha Shanti Tirumanjanam and Shayanadhivasam (Feb 24) and Asthabandhana prathistha, Maha Samprokshana (Feb 25)rituals will be performed.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఘనంగా నాగలాపురంలోని శ్రీ భక్త ఆంజనేయస్వామివారి ఆలయ సంప్రోక్షణ

తిరుపతి, 2018 ఫిబ్రవరి 22: నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీభక్త ఆంజనేయస్వామివారి ఆలయం అష్టబంధన ప్రతిష్ట, మహాసంప్రోక్షణలో భాగంగా పంచకవ్యాదివాసము, క్షీరాద్ధీ వాసము గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 25వ తేదీ వరకు జరగనుంది.

ఇందులో భాగంగా ఫిబ్రవరి 23న జలాధీవాసము, ఫిబ్రవరి 24న మహాశాంతి తిరుమంజనము, శాయానాధివాసము, ఫిబ్రవరి 25న అష్టబంధన ప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.