BTU OF SRI KODNANDARAMA SWAMY TEMPLE FROM MARCH 16-24_ మార్చి 16 నుండి 24వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 22 February 2018: The Annual Brahmotsavam of the historic and prestigious TTD sub temple of Sri Kodandarama Swamy Temple will commence from March 16-24 with Ankurarpanam on March 15.

Date Morning Evening

16-03-2018 Dwajarohanam Pedda Sesha Vahanam
17-03-2018 Chinna Sesha Vahanam Hamsa Vahanam
18-03-2018 Simha Vahanam Muthyapu pandiri Vahanam
19-03-2018 Kalpavruksha Vahanam Sarvabhupala Vahanam
20-03-2018 Pallaki Utsavam Garuda Vahanam
21-03-2018 Hanumantha Vahanam Gaja vahanam
22-03-2018 Surya Prabha Vahana Chandraprabha Vahanam
23-03-2018 Rathotsavam Aswa Vahanam
24-03-2018 Chakrasnanam Dwaja Avarohanam

In view of the Brahmotavams all arijita sevas have been cancelled. The artists of the cultural wings of the TTD, HDPP, Annamacharya Project, Dasa Sahitya project will render Bhakti sangeet, Kolatas, Bhajanas and Discourses daily at the temple premises.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మార్చి 16 నుండి 24వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2018 ఫిబ్రవరి 22: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 16 నుండి 24వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. మార్చి 15వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

తేదీ ఉదయం సాయంత్రం

16-03-2018(శుక్రవారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం

17-03-2018(శనివారం) చిన్నశేష వాహనం హంస వాహనం

18-03-2018(ఆదివారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

19-03-2018(సోమవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

20-03-2018(మంగళవారం) పల్లకీ ఉత్సవం గరుడ వాహనం

21-03-2018(బుధవారం) హనుమంత వాహనం వసంతోత్సవం/గజ వాహనం

22-03-2018(గురువారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

23-03-2018(శుక్రవారం) రథోత్సవం అశ్వవాహనం

24-03-2018(శనివారం) పల్లకీ ఉత్సవం/చక్రస్నానం ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.