GRAND SWARNA RATHOTSAVAM_ వైభవంగా స్వర్ణరథోత్సవం

Tirumala, 29,December 2017 : Swarna Rathotsavam was conducted on the mada streets of Srivari Temple as part of the Vaikunta Ekadasi celebrations besides the Dolotsavam from 9.00 to 11.00 hrs with participation by huge tumult of devotees .

All the arjita seas were suspended in view of the Vaikunta Ekadasi celebrations in which TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri K S Srineevasa Raju and other senior officials participated


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా స్వర్ణరథోత్సవం

డిసెంబరు 29, తిరుమల 2017 ; వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం తిరుమలలో స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవం పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు.
పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఈ పర్వదినాన తిరుమల శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. టి.టి.డి ఈ.ఓ శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జె.ఈ.ఓ శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.