TEPPOTSAVAMS AT SRI SUBRAMANEYSWARA SWAMI_ తెప్పలపై శ్రీ సుబ్రమణ్యస్వామివారి అభయం

Tirupati, 29 December 2017 : On Day-2 of Teppotsavams at Sri Kapileswara Temple ,the utsava idol of Sri Subramanyeswara swami has been taken out on the colourfully decated with flowers and electrical lighting at the Pushkarani for five rounds .

The Annamacharya Project artists of TTD has presented bhakti sangeet and sankeertans at the venue. On next day Soma skandaswamy will be parted on the float for five rounds as part of the Teppotsavam festival . Temple Dy EO Sri Subramanyam, AEO Sri Shankar Raju and other officials participated in the event


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తెప్పలపై శ్రీ సుబ్రమణ్యస్వామివారి అభయం

తిరుపతి, 29 డిసెంబరు 2017 ; తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న తెప్పోత్సవాల్లో రెండో రోజైన శనివారం సాయంత్రం శ్రీ సుబ్రమణ్యస్వామివారు భక్తులకు అభయమివ్వనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు కపిలతీర్థంలో తెప్పోత్సవాలు జరుగుతున్నాయి.

విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సుబ్రమణ్యస్వామివారు ఐదు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తారు. ఈ సందర్భంగా తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించనున్నారు.

అదేవిధంగా బుధవారం శ్రీ సోమస్కంధస్వామివారు తెప్పలపై ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీశంకర్‌రాజు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.