GRANDHI PAVITRA SAMARPANA AT SRI KT _ శ్రీ కపిలేశ్వరస్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ

Tirupati, 3 Jul. 20: On the Second Day of ongoing annual Pavitrotsavams, the sacred ritual of Grandhi Pavitra Samarpana was held at Sri Kapileswara Swamy temple on Friday morning in Ekantham in view of COVID-19 restrictions.

Temple DyEO Sri Subramaniam, superintendent Sri Bhupathi, Temple inspector Sri Reddy Sekhar and Sri Srinivas Nayak also participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కపిలేశ్వరస్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ

తిరుపతి, 2020 జూలై 03: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల్లో రెండో రోజైన శుక్ర‌వారం స్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ జరిగింది.  క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ఉద‌యం హోమం, గ్రంథి పవిత్ర సమర్పణ చేపట్టారు. సాయంత్రం యాగ‌శాల‌పూజ‌, హోమం నిర్వ‌హిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈఓ శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్, శ్రీ శ్రీ‌నివాస నాయ‌క్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.