GT BHASHYAKARLA UTSAVAM FROM APRIL 26 MAY 5 _ ఏప్రిల్ 26 నుండి మే 5వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ‌ భాష్య‌కార్ల ఉత్స‌వం

TIRUPATI, 25 APRIL 2022: The annual Bhashyakarla Utsavam in Sri Govinda Raja Swamy temple in Tirupati will be observed from April 26 till May 5.

Every day there will be Bangaru Tiruchi procession at 7:40am followed by Chinna Mada Veedhi Utsavam in the evening between 5:30pm and 7pm. Later Pedda Mada Veedhi Utsavam takes place.

On May 5 Sattumora will be observed.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 26 నుండి మే 5వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ‌ భాష్య‌కార్ల ఉత్స‌వం

తిరుపతి, 2022 ఏప్రిల్ 25: తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ భాష్య‌కార్ల( శ్రీ రామానుజాచార్యులు) ఉత్స‌వం ఏప్రిల్ 26 నుండి మే 5వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నుంది.

ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 7.30 గంట‌ల‌కు భాష్యకార్ల వారిని బంగారు తిరుచ్చిపై ఆలయ చిన్నమాడ వీధి ఉత్సవం, సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు పెద్దమాడ వీధి ఉత్సవం నిర్వ‌హిస్తారు. ఉద‌యం ఊరేగింపు అనంతరం ఆలయంలో తిరుమంజనం, సాత్తుమొర, ఆస్థానం జ‌రుగ‌నుంది. మే 4న భోగి తేరు, మే 5న సాత్తుమొర జ‌రుగ‌నుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.