HCL CHIEF DONATES Rs.ONE CRORE TO BIRRD TRUST_ బర్డ్‌ ట్రస్టుకు రూ.కోటి విరాళం

Tirumala, 22 July 2018: HCL Chief Sri Shiv Nadar on Sunday evening donated Rs.1,00,00,001 to BIRRD Trust of TTD.

He has handed over the cheque for the same to Temple DyEO Sri Haridranath at Ranganayakula Mandapam after darshan.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

బర్డ్‌ ట్రస్టుకు రూ.కోటి విరాళం

తిరుమల, 2018 జులై 22: హెచ్‌సిఎల్‌ అధినేత శ్రీ శివ్‌ నాడార్‌ బర్డ్‌ ట్రస్టుకు రూ.కోటి రూపాయలు విరాళంగా అందించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆదివారం రాత్రి ఈ విరాళం డిడిని ఆయన ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌కు అందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.