HIGHEST HUNDI COLLECTION RECORDED IN MAY-TTD EO _ మే నెలలో నమోదైన వివరాలు :
TIRUMALA, 10 JUNE 2022: TTD Executive Officer Sri AD Dharma Reddy on Friday said TTD coffers has set a new record of having collected Rs.130.29crore for the month of May, which is the highest so far in the history of TTD.
After Dial your EO programme, speaking to media persons at Annamaiah Bhavan in Tirumala he said, the month of May in the year 2022 has made a remarkable achievement in revenue collections with the influx of unprecedented pilgrim rush post-Corona impact for the last two years.
He briefed on pilgrim counts pertaining to various departments in the month of May
Devotees who had darshan-22.62lakh pilgrims
Annaprasadam-47.03lakh servings
Kalyanakatta-10.72lakhs tonsures
Number of Laddus-1crore86thousands
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే నెలలో నమోదైన వివరాలు :
దర్శనం :
– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య – 22.62 లక్షలు
హుండీ :
– హుండీ కానుకలు – రూ.130.29 కోట్లు
లడ్డూలు :
– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య – 1 కోటి 86 వేలు
అన్నప్రసాదం :
– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య – 47.03 లక్షలు
కల్యాణకట్ట :
– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య – 10.72 లక్షలు.
ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్‌కుమార్, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, డెప్యూటీ ఈవోలు శ్రీ భాస్కర్, శ్రీ రామారావు, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.