HUNDI NETS 4.39Cr _ శ్రీవారి హుండీ కానుకలు రూ.4.39 కోట్లు

Tirumala, 26 Dec. 20: On the day of Vaikuntha Ekadasi, a total of 42,825 pilgrims had Vaikuntha Dwara Darshnam in Tirumala temple on Friday, December 25.

The Srivari Hundi also Rs.4.39crore, the highest ever since resuming of Srivari Darshan by TTD from June 8, after lock down following Covid pandemic.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి హుండీ కానుకలు రూ.4.39 కోట్లు

తిరుమల, 2020 డిసెంబ‌రు 26: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 25న శుక్రవారం 42,825 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

అదేవిధంగా, కోవిడ్ నేపథ్యంలో జూన్ 8న స్వామివారి దర్శనం పునఃప్రారంభించిన అనంతరం మొదటిసారి అత్యధికంగా శ్రీవారి హుండీ కానుకలు 4.39 కోట్లుగా నమోదయింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.