IMPORTANT DAYS IN THE MONTH OF SEPTEMBER IN TIRUMALA_ సెప్టెంబర్‌ నెలలో తిరుమలలో విశేషపర్వదినాలు

Tirumala, 31 Aug 2017: Every day is a festive day in Tirumala, the abode of Lord Venkateswara. The following are the list of religious events to be observed in the month of August in Tirumala.

September 5 Ananta Padmabha Vratam
September 6 Pournami Garuda Seva
September 19 Mahalaya Amavasya
September 22 Ankurarpanam of Srivari Annual Brahmotsasam
September 23 Srivari Brahmotsavam commences
September 23 to Oct.1 Srivari Salakatla Brahmotsavam
September 27 Srivari Garudotsavam
September 28 Durgasthami
September 30 Srivari Rathotsavam
October 1 Chakrasnanam

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

సెప్టెంబర్‌ నెలలో తిరుమలలో విశేషపర్వదినాలు

సెప్టెంబరు 5 వ తేది అనంతన పద్మనాభ వ్రతం.

సెప్టెంబరు 6 వ తేది పౌర్ణమి గరుడసేవ.

సెప్టెంబరు 19 వ తేది మహాలయ ఆమావాస్య.

సెప్టెంబరు 22 వ తేది తిరుమల శ్రీవారి బ్రహ్మూెత్సవ అంకురార్పణ.

సెప్టెంబరు 23 వ తేది తిరుమల శ్రీవారి బ్రహ్మూెత్సవాలు ప్రారంభం.

సెప్టెంబరు 23 నుండి అక్టోబర్‌ 1వ తేది వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు.

సెప్టెంబరు 27 వ తేది తిరుమల శ్రీవారి గరుడోత్సవం.

సెప్టెంబరు 28 వ తేది దుర్గాష్టమి.

సెప్టెంబరు 30 వ తేది తిరుమల శ్రీవారి రథోత్సవము.

అక్టోబర్‌ 1వ తేది చక్రస్నానం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.