IMPORTANT FESTIVALS AND RELIGIOUS EVENTS IN TIRUMALA DURING OCTOBER _ అక్టోబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు 

Tirumala, 29 September 2026: The following are the details of the important festivals and religious events to be observed at Tirumala during the month of October 2026:

•  October 11: Ankurarpanam for the Srivari Navaratri Brahmotsavams.

•  October 12: Commencement of the Srivari Navaratri Brahmotsavams.

•  October 16: Brahmotsava Garuda Seva

•  October 20: Chakra Snanam of the Srivari Navaratri Brahmotsavams and Sri Vedanta Desika Satthumora.

•  October 21: Boodattalwar Varsha Thiru Nakshatram.

•  October 26: Pournami Garuda Seva.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

అక్టోబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు 

తిరుమల, 2026 సెప్టెంబర్ 29: అక్టోబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.

•  అక్టోబర్ 11న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

•  అక్టోబర్ 12న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

•  అక్టోబర్ 16న శ్రీవారి బ్రహ్మోత్సవ గరుడ సేవ

•  అక్టోబర్ 20న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల అవభృథం, శ్రీ వేదాంత దేశికులు శాత్తుమొర.

•  అక్టోబర్ 21న బూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

•  అక్టోబర్ 26న పౌర్ణమి గరుడసేవ.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.