SPECIAL FESTIVALS AT SRI GOVINDARAJA SWAMY TEMPLE IN OCTOBER _ అక్టోబర్ – 2026 నెలలో శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో విశేష ఉత్సవాలు ……

Tirupati, September 29, 2026: Several special festivals and religious events will be observed at Sri Govindaraja Swamy Temple in Tirupati during October 2026.

October 2 & 29: On the occasion of Rohini Nakshatram, Sri Parthasarathi Swamy, along with Rukmini and Satyabhama, will be taken in a procession along the four Mada Streets at 6.00 pm.

October 9: On Uttarabhadra Nakshatram, Sri Govindaraja Swamy, along with Sri Devi and Bhu Devi, will be taken in procession.

October 11–20: Sri Vedanta Desikar Utsavam and Sattumurai will be observed.

October 16, 23 & 30: On Fridays, Sri Andal Ammavaru will be taken in procession along the four Mada Streets at 6.00 pm.

October 20: Sri Vijaya Dasami Paruveta Utsavam will be observed.

October 26: Pournami Garuda Seva will be held.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

అక్టోబర్ – 2026 నెలలో శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో విశేష ఉత్సవాలు ……

–   అక్టోబర్ 16, 23, 30వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

•  అక్టోబర్ 09న ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీ గోవిందరాజ స్వామి వారికి భూదేవి, శ్రీదేవి అమ్మవార్లకు ఊరేగింపు

 –  అక్టోబర్ 02 మరియు 29న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధి స్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.

•  అక్టోబర్ 11 నుండి 20వ తేదీ వరకు శ్రీ వేదాంత దేశీకర్ ఉత్సవం మరియు శాత్తుమొరై

•  అక్టోబరు 20న శ్రీ విజయ దశమి పార్వేటి ఉత్సవం

•  అక్టోబర్ 26న పౌర్ణమి గడుడ సేవ

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.