IMPORTANT OCCASIONS IN TIRUMALA IN THE MONTH OF OCTOBER _ అక్టోబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

Tirumala, 10 Oct. 19:October 14 – Pournami Garuda Seva

October 21-Tirumala Nambi utsavam begins

October 26 – Naraka Chaturdasi,  Vadanta Desika Utsavam commences

October 27-Deepavali Asthanam,  Kedaragowri Vratam

October 30-Sri Tirumala Nambi Sattumora

October 31-Nagula Chaviti.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

అక్టోబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

కలియుగ వైకుంఠమైన తిరుమలలో అక్టోబరు నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి.

– అక్టోబరు 13న పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌.

– అక్టోబరు 21న శ్రీ తిరుమలనంబి ఉత్సవారంభం.

– అక్టోబరు 26న న‌ర‌క‌చ‌తుర్ద‌శి, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవారంభం.

– అక్టోబరు 27 న శ్రీ‌వారి ఆల‌యంలో దీపావ‌ళి ఆస్థానం, కేదార‌గౌరి వ‌త్ర‌ము.

– అక్టోబరు 30న శ్రీ తిరుమలనంబి శాత్తుమొర‌.

–  అక్టోబ‌రు 31న నాగుల చ‌వితి.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.