INSPECTION BY CVSO AND SP _ మాడ వీధుల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సివిఎస్వో, ఎస్పీ

TIRUMALA, 27 JANUARY 2023: TTD CVSO Sri Narasimha Kishore along with Tirupati Urban SP Sri Parameshwar Reddy inspected the entry-exit gates at Galleries in four mada streets and other arrangements in view of Radha Sapthami which is scheduled on Saturday.

TTD Vigilance officials and police officials were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మాడ వీధుల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సివిఎస్వో, ఎస్పీ
 
తిరుమల, 27 జనవరి, 2023: రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయ మాడవీధుల్లో భద్రతా ఏర్పాట్లను టిటిడి సివిఎస్వో శ్రీ నరసింహకిషోర్‌, ఎస్పీ శ్రీ పరమేశ్వర్‌రెడ్డి కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వాహన మండపం, మాడ వీధుల్లోని గ్యాలరీలు, అన్నప్రసాదాల పంపిణీ కోసం చేపట్టిన ప్రవేశమార్గాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. టిటిడి విజిలెన్స్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.