TRACTOR DONATED _ టిటిడికి ట్రాక్టర్ విరాళం

TIRUMALA, 27 JANUARY 2023: Sree Sai Agricultural Traders from Bagalkot of Karnataka have donated Rs.6.25lakhs worth of tractor to TTD on Friday.

 

After performing puja to the vehicle, they handed over the keys to TTD in front of Tirumala temple.

 

DI Tirumala Sri Janakirami Reddy, representatives of the firm were present.

                                                   

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడికి ట్రాక్టర్ విరాళం

తిరుమల, 27 జనవరి 2023: కర్ణాటకలోని భాగళ్ కోటకు చెందిన శ్రీ సాయి అగ్రికల్చర్ ట్రేడర్స్ నిర్వాహకులు రూ.6.25 లక్షల విలువైన ట్రాక్టరును శుక్రవారం టిటిడికి విరాళంగా అందించారు.

శ్రీవారి ఆలయం ముందు కొత్త వాహనానికి పూజలు నిర్వహించిన అనంతరం దాతలు టిటిడి తిరుమల డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ శ్రీ జానకిరామిరెడ్డికి వాహనతాళాలు అందజేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.