INTRODUCTORY MEETING HELD WITH NEW EO _ టిటిడి ఈవో శ్రీ కెఎస్.జవహర్ రెడ్డి పరిచయ సమావేశం
ADDNL.EO APPRAISES ON BTU ARRANGEMENTS
Tirumala, 10 Oct. 20: A formal introductory meeting was held with the new TTD EO Dr KS Jawahar Reddy with all the HoDs and senior officers of TTD on Saturday evening that took place at Annamaiah Bhavan in Tirumala.
After the formal introduction, the new EO was appraised on the ongoing arrangements taken up by various departments in view of ensuing Navaratri Brahmotsvams.
District Collector Sri Bharat Narayan Gupta, SP Sri Ramesh Reddy, CVSO Sri Gopinath Jatti, CE Sri Ramesh Reddy and other officers from TTD and district administration were also present
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడి ఈవో శ్రీ కెఎస్.జవహర్ రెడ్డి పరిచయ సమావేశం
తిరుమల, 2020 అక్టోబరు 10: టిటిడి ఈవో శ్రీ కెఎస్.జవహర్ రెడ్డి పరిచయ సమావేశం శనివారం సాయంత్రం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది.
ఈ సందర్భంగా అన్ని విభాగాల అధికారులు తమను తాము పరిచయం చేసుకున్నారు. అనంతరం టిటిడి అదనపు ఈఓ శ్రీ ఏవి.ధర్మారెడ్డి నవరాత్రి బ్రహ్మోత్సవాల కోసం వివిధ విభాగాలు చేపట్టిన ఏర్పాట్లను ఈవోకు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ భరత్ గుప్తా, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఎస్పీ శ్రీ ఎ.రమేష్ రెడ్డి, తిరుమల అదనపు ఎస్పీ శ్రీ మునిరామయ్య ఇతర టిటిడి అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది