JEO CONSOLES ACCIDENT VICTIMS

Tirupati, 14 Jun 18: Tirumala JEO Sri KS Sreenivasa Raju consoled the pilgrims who were injured in an accident in first ghat road on Thursday evening.

The JEO rushed to SVIMS super specialty hospital where the pilgrims from Karnataka are undergoing treatment. He directed the doctors of TTD and SVIMS to give best possible treatment to the injured.

TTD Board Chief Sri P Sudhakar Yadav and EO Sri Anil Kumar Singhal also called up the SVIMS Director Dr T Ravi Kumar to give best treatment to the injured pilgrims.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్‌ 14, తిరుమల 2018: తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదానికి గురైన క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని టిటిడి తిరుమల జేఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు స్విమ్స్ , టిటిడి వైద్యులకు సూచించారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో చివరిమలుపు వద్ద టెంపో వాహనంలో వస్తుండగా గురువారం సాయంత్రం ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల జేఈవో స్విమ్స్ కు చేరుకుని క్షత్రగాత్రులను పరామర్శించారు. ప్రమాదానికి గురైన వారికి అవసరమైన వైద్యసేవలు అందించాలని , క్షత్రగాత్రుల వైద్యసమాచారాన్ని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని టిటిడి వైద్యులను ఆదేశించారు. టిటిడి సిఎంవో డా. నాగేశ్వరరావు ఆద్వర్యంలో వైద్యులు , స్విమ్స్ వైద్యులు వైద్యసేవలు అందిస్తున్నారు.

అంతకుముందు క్షత్రగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని స్విమ్స్ డైరెక్టర్ డా.టి.ఎస్. రవికుమార్ ను టిటిడి చైర్మైన్ శ్రీ సుధాకర్ యాదవ్ , టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ కోరారు.