TIRUMALA JEO INSPECTS SSD COUNTERS AT TIRUMALA_ తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్‌ కౌంటర్‌ నిర్మాణ పనులను పరిశీలించిన తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 2 March 2018: Tirumala JEO Sri KS Sreenivasa Raju today directed the Engineering officials to organise the Slotted Sarva Darshan (SSD) counters in a way that the devotees could comfortably get the tokens for darshan.

Inspecting the SSD counters being constructed near Balaji Bus stand in Tirumala the JEO asked the officials to put up neon sign boards to indicate the vacancies available in the time slots for darshan and timings to devotee.

The Senior Engineering Officials also instructed the TTD officials to provide a friendly environment to devotees in the SSD counters.

SE II Sri Ramachandra Reddy and other Engineering department staff participated in the inspection tour.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్‌ కౌంటర్‌ నిర్మాణ పనులను పరిశీలించిన తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

మార్చి 02, తిరుమల, 2018: తిరుమలలోని బాలాజీ బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేయనున్నా సర్వదర్శనం టైంస్లాట్‌ కౌంటర్‌ నిర్మాణ పనులను టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు శుక్రవారం ఉదయం పరిశీలించారు. భక్తులు సులభతరంగా టోకెన్లు పొందేలా కౌంటర్‌ను తీర్చిదిద్దాలని సూచించారు. సర్వదర్శనం టైంస్లాట్‌ వివరాలు తెలిపేలా సూచికబోర్డులు, క్రమపద్ధతిలో క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్‌ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.