JEWELS DONATED _ శ్రీ గోవింద‌రాజ‌స్వామివారికి బంగారు ఆభ‌ర‌ణాలు బ‌హూక‌ర‌ణ‌

Tirupati, 30 Dec. 20: Sri Sri Sri Pedda Jiyar Swamy of Tirumala temple, donated gold jewels to Sri Govindaraja Swamy temple in Tirupati on Wednesday.

The gold jewels worth Rs 50 thousands were donated by the pontiff in connection with his Tirunakshatram which is on December 31.

Tirupati JEO Sri P Basanth Kumar received the donation and blessings from Tirumala Pedda Jiyar Swamy.

Sri Govindaraja Swamy temple Spl Gr DyEO Sri Rajendrudu was also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 తిరుప‌తి, 2020 డిసెంబరు 30: శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు బుధ‌వారం శ్రీశ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్ స్వామివారు రూ. 50 వేల విలువైన బంగారు ఆభ‌ర‌ణాలు బ‌హూక‌రించారు.

 ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్రుడు, శ్రీ‌మ‌తి పార్వ‌తి, శ్రీ‌మ‌తి ఝూన్సీరాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.